Saturday, 17 February 2018

* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం *

* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం *

* రైల్వే గ్రూప్ డి పోస్టులు. *
ఖాళీలు: 62,907
అర్హతలు: 10 వ తరగతి
* ఐ డి బి ఐ బ్యాంక్ లో ఉద్యోగాలు *
ఖాళీలు: 760
అర్హతలు: డిగ్రీ
* _________________ *
* సెంట్రల్ కానిస్టేబుల్ పోస్టులు *
ఖాళీలు: 1074
అర్హతలు: 10 వ తరగతి
* _________________ *
*బ్యాంక్ ఆఫ్ ఇండియా లో జాబ్స్ *.
ఖాళీలు: 996
అర్హతలు: 10వ తరగతి
* _________________ *
* ఇండియన్ రైల్వే జాబ్స్*
ఖాళీలు: 26,502
అర్హతలు: 10 వ తరగతి, iti, బీటెక్
* _________________ *
* BC సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు *
ఖాళీలు: 219
అర్హతలు: డిగ్రీ
* _________________ *
ICICI బ్యాంక్ రిక్రూట్మెంట్ *
ఖాళీలు: బహుళ
అర్హతలు: డిగ్రీ
* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు *
ఖాళీలు: 307
అర్హతలు: 10వ తరగతి
* _________________ *
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. *
ఖాళీలు: 8301
అర్హతలు: 12th
* _________________ *
*పోస్టల్ లో ఉద్యోగాలు *
ఖాళీలు : 2411
అర్హతలు: 10వ తరగతి
* _________________ *
* కెనరా బ్యాంకు లో ఉద్యోగాలు*
ఖాళీలు: 450
అర్హతలు: డిగ్రీ
http://www.canarabank.com/english/careers/recruitment/


Saturday, 10 February 2018

Indian Railway (RRB) Recruitment 2018

Indian Railway (RRB) Recruitment 2018

Job Location: All Over India
Total No. of Vacancy: 62907
Qualification: 10th, ITI
Salary: Rs.18,000/-
Selection: Written, Interview
Applying Mode: Online
Starting Date: 10.02.2018
Last Date: 12.03.2018
Apply Link--> https://goo.gl/Rk218Y

Indian Coast Guard Recruitment for Various Navik Posts

Indian Coast Guard Recruitment for Various Navik Posts
👉Central Govt Jobs👈
👉Navik Posts👈

Details>>> https://goo.gl/fR9ev7
▪Qualification 10th
▪Salary Rs.21,700/-
▪Last Date 16-02-2018
Apply Now
👉https://goo.gl/fR9ev7

Thursday, 8 February 2018

ఐ టి ఐ మరియు డిప్లొమ పాస్ ఐన నిరుద్యోగ యువతి యువకలకి కేంద్ర ప్రభుత్వము నుండి సెర్టిఫికట్ తొ రాష్ట్ర పరిధి లొని వివిధ సొలార్ కంపనీలలొ ఉద్యోగ అవకాశాలు కల్పించబడును

ఐ టి ఐ మరియు డిప్లొమ పాస్ ఐన యువతి యువకులకి

కేంద్ర ప్రభుత్వ సహకారంతొ జాతీయ సోలార్ ఎనర్జి సంస్థ ద్వారా " సూర్యమిత్ర ప్రోగ్రాం " కామాక్షి ఎడ్యుకేషనల్ సొసైటీ  ఆధ్వర్యములో తెలంగాణ రాష్ట్ర పరిధి లోని రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట్, కరీం నగర్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల్ మొ// జిల్లాల్లొని పలు సోలార్ పవర్ ప్లాంట్స్ లొ పనిచేయుటకు సోలార్ పానెల్స్ ఇన్స్టాల్లేషన్ టెక్నిష్యన్స్ కి హైదరాబాద్ లోని మాధాపూర్ అయ్యప్ప సొసైటి లొ  నిరుద్యోగ యువతి యువకలకి  తమ సంస్త కార్యాలయం లొ సోలార్ పానెల్ ఇన్స్టాలేషన్ టెక్నిష్యన్ కోర్సు 3 నెలల పాటు ఉచితముగ హొస్టల్ వసతి తో పాటు షిక్షణ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వము నుండి సెర్టిఫికట్  తొ రాష్ట్ర  పరిధి లొని వివిధ సొలార్ కంపనీలలొ ఉద్యోగ అవకాశాలు కల్పించబడును అని సంస్థ సమన్వయ కర్త సాగర్ దుర్గం తెలిపారు . కోర్సు లొ చేరెందుకు ఐ టి ఐ లేద డిప్లొమ పాస్ విద్యార్హత ఉండాలి  తెలంగాణ రాష్ట్రం లోని  ప్రతి డిప్లొమ మరియు ఐ టి ఐ విద్యార్థులందరు వినియోగించు కోగలరు.  
90 రొజుల ఉచిత షిక్సన మరియు ఉచిత భోజన, నివాస వసతి సదుపాయం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందనివివరాలకి 9398446133 చరవాని లొ సంప్రదించగలరని మనవి.  దరఖాస్తులకి చివరి తేది 08-02-2018